60 Megapixel Camera 1TB Internal Memory Mobile to be launched

robotic-mobile-launchటెక్నాలజీ రంగంలో మరో నూతన అధ్యాయం మొదలవబోతోంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి వచ్చాయి. కెమెరా సామర్థ్యం, ఇన్‌బిల్ట్ మెమొరీ ఒక కంపెనీతో మరో కంపెనీ పోటీ పడి మరీ పెంచుకుంటూ పోతున్నాయి. ర్యామ్ విషయంలో కంపెనీలు రాజీ పడటం లేదు. కెమెరా రిజల్యూషన్ కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎవరూ ఊహించని ఫీచర్లతో ఓ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2018లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. రోబోటిక్స్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ మోనోలిత్ చకోన్ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రూపుదిద్దుతోంది. ఊహకందని ఫీచర్లతో ఈ ఫోన్‌ను తయారుచేస్తున్నారు. ఈ ఫోన్‌లో ఉండే ఫీచర్లేంటో ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ ఫీచర్లపై ఓ లుక్కేయండి.
 
Features:
6.4 Inches Screen
2160-3840 Resolution Screen
1.2 Terra byte Internal Memory (అంటే 1000జీబీ పైమాటే)
60Megapixel Back Camera
20 Megapixel Front Camera
4 Sim Card Slots
2 Micro SD Slot

Comments

comments

You may also like...