తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

“వ్యావహారిక భాషోద్యమ నేత” గుడుగు వెంకట రామమూర్తి పంతులు గారి 152 జన్మదినం అయిన ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గా ప్రజలు “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నారు.

ప్రతీ సంవత్సరం 29 ఆగష్టు న ఈ భాషా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయతీ గా వస్తోంది. ప్రతీ తెలుగు వాడు గర్వపడే గొప్ప భాష తెలుగు భాష… తేనెలు ఊరే భాష తెలుగు భాష…

శ్రీ కృష్ణ దేవరాయులు మాటల్లో “దేశ భాషలందు తెలుగు లెస్స”..
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
అంతటి గొప్ప భాష యొక్క కీర్తి ని మరింత అభ్యుదయ, మరింత ఉన్నత స్థితి కి తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత ప్రతీ తెలుగు వారి ప్రాధమిక భాత్యత.

సంబరాలు జరుపుకునే ఈ రోజున… ప్రతీ ఒక్కరు… తల్లి లాంటి మాతృ భాష లోనే సంభాషించాలని… వారి పిల్లలకి నీతి కధలు, పురాణ గాధలని అచ్చ తెలుగు లో చదవడం నేర్పాలని andhrasite.com కోరుకుంటోంది.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *