కోటిలింగాల ఘాట్ లో అలనాటి సినిమాల ప్రదర్శన

సంక్రాంతికి కోటిలింగాల ఘాట్ లో అలనాటి సినిమాలను ప్రదర్శించగా, ఇప్పుడు అంత్య పుష్కరాల సందర్బంగా మరోసారి మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యాన సినిమాలు ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ సాయంత్రం ఈ ప్రదర్శనలు ఉంటాయి. జూలై 31న పాండురంగ మహత్యం (ఎన్ టి ఆర్), ఆగష్టు 1న మూగమనసులు (ఏ ఎన్ ఆర్) సినిమాలు ప్రదర్శించారు.
ఆగష్టు 2న కల్సి ఉంటే కలదు సుఖం (ఎన్ టి ఆర్), 3న పాతాళ భైరవి (ఎన్ టి ఆర్), 4న డాక్టర్ చక్రవర్తి (ఏ ఎన్ ఆర్), 5న ఇద్దరు మిత్రులు (ఏ ఎన్ ఆర్), 6న మంగమ్మ శపధం (ఎన్ టి ఆర్), 7న గుళేభా కావళి కధ (ఎన్ టి ఆర్),8న వినాయకచవితి (ఎన్ టి ఆర్),9న శ్రీ వెంకటేశ్వర మహత్యం (ఎన్ టి ఆర్),10న భట్టి విక్రమార్క(ఎన్ టి ఆర్), 11న భీష్మ (ఎన్ టి ఆర్) ప్రదర్శిస్తారు.

pathala bhairavi movie doctor-chakravarti-movie kalasiunte-kaladu-sukham

Comments

comments