ISKON makes arrangements for Janmashtami Celebrations

NewTempleImage-Changed

Brisbane of Australia has become the venue for Janmashtami Celebrations this year on the occasion of 50 years Anniversary . ఇస్కాన్ స్థాపించి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అత్యంత భారీ స్థాయిలో ఈ ఉత్సవాలను నిర్వహించాలని ఇస్కాన్ సంఘం బ్రిస్బేన్ యువత భావిస్తోంది. ఆగస్టు 25న బ్రిస్బేన్‌లోని సెవెన్‌టీన్ మైల్ రాక్స్ దేవాలయంలో నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భారతీయ హిందూ సంస్కృతిని ప్రతిబింబించే నాటకాలు, ఎగ్జిబిషన్, నృత్యం, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ‘ఈ ఉత్సవాలకు హాజరయ్యే వాళ్లంగా గొప్ప అనుభవాలతో తిరిగి వెళ్లాలనేది మా కోరిక.janmashti-celebrations-australia

అందుకే ఈ ఉత్సవాలను వీలైనంత వినోదాత్మకంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఇస్కాన్ యూత్ సభ్యుడు రోహన్ సేథ్ అన్నారు. ఆస్ట్రేలియాలో భారతీయ హిందూ సంస్కృతీ సంప్రదాయాలను ప్రచారం చేయడంలో, పరిరక్షించడంలో ఇస్కాన్ సంఘానిది కీలక పాత్ర.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *