Earthquake in Nellore… People in Havok

nellore-earthquakeజిల్లాలోని వింజమూరు మండలంలో భూప్రకంపనలు స్థానికులకు ముచ్చెమటలు పట్టించాయి. తక్కెళ్లపాడు, జనార్దనాపురం, బత్తినవారిపాలెం, చాకలికొండలో పెద్ద శబ్ధంతో భూప్రకంపనలు రావడంతో భయంతో ప్రజలు పరుగులు తీశారు. వరికుంటపాడు మండలంలోని పలు చోట్ల కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. మూడు సెకన్లపాటు భూమి కంపించింది. ఈ ఏడాదిలో మొత్తం 57 సార్లు భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *