గాయపడ్డ కమలహాసన్

కమల్‌హాసన్ బుధవారం రాత్రి తన కార్యాలయంలో మెట్లపై నుంచి జారి పడ్డారు. దీంతో ఆయన్ను వెంటనే స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. కాలికి చిన్న ఫ్రాక్చర్‌ అయిందని వైద్యులు చెప్పినట్లు కమల్‌ సన్నిహితులు మీడియాకి వెల్లడించారు. కమల్‌హాసన్‌ ఈవారంలో లండన్‌లో జరగనున్న లండన్‌ ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌కి హాజరుకావాల్సి ఉంది. అయితే కాలి గాయం కారణంగా లండన్‌ పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం.

kamalhsan

Comments

comments

You may also like...