అన్ని జిల్లాల్లో ఎన్టీర్ క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి

టిఫిన్‌, భోజనం రుచి, శుచి గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయంగా భోజనం టోకెన్లను అందజేశారు. పదార్థాలు తయారు చేసే వంటశాలను కూడ మంత్రి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి సునీత మాట్లాడుతూ పేదవాని కడుపు నింపే ఆలోచనే ఎన్టీఆర్‌ క్యాంటిన్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 11 లక్షల రేషన్‌ కార్డులుకొత్తవి ఇచ్చినట్టు పేర్కొన్నారు. వాటిని ఆన్‌లైన్‌ చేస్తున్నట్లు తెలిపారు. మందడం టీడీపీ గ్రామ అధ్యక్షుడు వాకచర్ల వీంజనేయులు.. మంత్రి చేతుల మీదగా భోజనం టోకెన్‌ తీసుకున్నారు. రాజధానిలో క్యాంటీన్‌లు ప్రారంభించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హరేకృష్ణ మూమెంటు పౌండేషన్‌ సభ్యులు విష్ణుదాసు, సుగుణకుమార్‌.. ఎన్టీఆర్‌ క్యాంటీన్‌, అక్షయ పాత్ర నిర్వహిస్తున్న విద్యార్థుల మధ్యాహ్న భోజనం పథకం గురించి మంత్రికి వివరించారు.

ntr canteen

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *