అసలు కలియుగం ఎంత కాలం.. దానికి అంతం ఎప్పుడు

kaliyugaఏ జ్యోతిష్య పండితుని అడిగినా ఒక్కటే సమాదానం వస్తుంది. ఏమంటే కలియుగం వయస్సు 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. శ్రీ కృష్ణుడు మరణించి దాదాపు 5000 పైన అయ్యింది కావున ఇంకా 4,27,000 సవంత్సరాలు వేచి ఉండాల్సిందే అని ఒక సమాదానం. ఇంకొక సమాదానం నాకు ఒక జ్యోతిష్య పండితుడు ఒక రాశిలోకి అన్ని గ్రహాలు చేరితే ప్రళయం వస్తుంది అని చెప్పాడు.

పైన రెండు సమాధానాలు సంతృప్తి పరచలేవు.

మొదటి సమాధానం ను విభేదిస్తు నేను గత 20 సవంత్సరాల నుండి చేసిన పరిశోధన ప్రకారం కాలస్వరూపుడైన పరమాత్ముడు ఏ సమయం లో అయిన ఒక మానవ అవతారం ధరించి ఈ కలియుగం ను అంతం చేస్తాడు. భక్త ప్రహ్లాదుడి కాపాడు సమయం లో తాను నిరూపించుకున్నాడు.

రెండవ సమాధానాన్ని కూడ నేను విభేదిస్తు గ్రహాలు కాదు ఈ భూ ప్రపంచం లో కేవలం భారతీయులు ఒక్కటైతె తప్ప కలియుగం అంతం కాదు.ఎందుకంటే ప్రపంచం లో భారత దేశం లో వసుధైక కుటుంభ భావన ఉంది. అనంత విశ్వం లోని ప్రజలు, జంతువులు, పక్షులు, పంచభూతలు, గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, కృష్ణ భిలాలను కలిపి ఒక కుటింభం అనే భావన ఉంది. కావున మనం ఈ వసుధైక కుటుంభం ను కాపాడే భాద్యత ఉంది.

మన కంటే ఎక్కువ జనాభ ఉన్న దేశం చైనా ఉంది ఆర్థికంగా, సాంకేతికంగా అందనంత ఎత్తు లో దేశాలు పదులల్లో ఉన్నాయి. అయితే ఆ దేశాల స్థాయిని అందుకోవడానికి దశాబ్దాల కాలం పడుతుంది అని మనల్ని పాలించే పాలకులు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఇతర విదేశి రేటింగు ఏజన్సిలు లు సెలవిస్తున్నాయి. కాని మనం 2020 కంతే ముందు గాని సమస్త ప్రపంచం లోఅని అన్ని దేశాలను అధిగమించగలము.

పైన వివరించిన మూఅడు లక్ష్యాలను మనం సాధించగలము ఆ శక్తి మనకు ఉంది.

మరి ఆ శక్తి ఎంటి ???

ఆ శక్తి ఎక్కడ ఉంది ???

ఎవరి వద్ద ఉంది ???

పైన ఉన్న మూడు ప్రశ్నలకు సమాధానాలు.

1) 3 లక్ష్యాలను సాధించే శక్తి ప్రకృతి సత్యాలు
2) ప్రకృతి సత్యాలు వేదాలలో ఉన్నాయి
3) వేదాలు నా వద్ద ఉన్నాయి.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *