Recruits BSNL Junior Engineering Jobs

రిక్రూటర్ : బిఎస్ఎన్ఎల్
పోస్టు : జూనియర్ ఇంజనీర్ (టిటిఎ)
మొత్తం పోస్టులు : 2,700
పేస్కేల్ : రూ.13,600 – 25,420లతో పాటు ఇతర అలవెన్సులు
వయోపరిమితి : 18 – 30 సం.లు (జనరల్), రిజర్వేషన్ల ప్రకారం మినహాయింపులు
అర్హతలు : బిఇ, బిటెక్, డిప్లొమా (మూడేళ్లు) ఇన్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, రేడియో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ స్ర్టుమెంటేషన్, ఇన్ స్ట్రు మెంట్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా బిఎస్సీ (ఎలక్ట్రానిక్స్), బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్…
ఎంపిక : ఆలిండియా కాంపిటిటివ్ఎగ్జామ్, ప్రి రిక్రూట్ మెంట్ మెడికల్ టెస్ట్
దరఖాస్తు : ఆన్ లైన్ www.externalexam.bsnl.co.in/ or www.bsnl.co.in website.
తుది గుడువు : 10-08-2016
ఆన్ లైన్ ఎగ్జామ్ : 25-09-2016
పూర్తి వివరాలకు : http://www.employmentnews24.com/wp-content/uploads/2016/03/BSNL-Notification-Junior-Engineer-Recruitment-2016-Vacancies.pdf
bsnl

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *