Pro Kabaddi League Starting Today

గ్రామీణ క్రీడ నుంచి గ్లామర్ గేమ్‌గా చాలా కొద్ది కాలంలోనే కబడ్డీ రూపాంతరం చెందింది. ఐపీఎల్‌తో సరిసమానంగా ఆదరణ పొందుతూ, పట్టణ, నగర, గ్రామ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. మూడు సీజన్‌లతో మురిపించిన ఈ లీగ్ నాలుగో సీజన్ రానే వచ్చింది. నేటి నుంచి ప్రారంభమవనున్న ఈ లీగ్ తొలిరోజే తెలుగు టైటీన్స్‌తో పుణెరి తలపడనుంది. ఈ రోజు రాత్రి 8 గంటలకు జరగనుంది. అలాగే రాత్రి 9 గంటలకు యుముంబాతో జైపూర్ పాంతర్స్ తలపడనుంది.

telugu titans

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *