Jobs Recruitment for AP Government

10వేలకుపైగా పోస్టుల భర్తీకి ఏపీ ఆర్థిక శాఖ శుక్రవారం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా 4009, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 5,991, గ్రూపు-1 ద్వారా 94, గ్రూప్‌-2లో 750 పోస్టులు భర్తీ చేయనున్నారు. 1000 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేస్తారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో 422 పోస్టుల భర్తీకి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జలవనరులశాఖలో 350 ఏఈఈ పోస్టుల భర్తీ, రెవెన్యూశాఖలో 200 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పోస్టుల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ప్రభుత్వ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారుuntitled

Comments

comments

You may also like...

1 Response

  1. Amala says:

    Sir i am degree passed out student.but how can to apply this job.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *