Anna Canteen Started Today at Amaravathi

ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు అమరావతిలో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు.అన్నా క్యాంటీన్లలో అల్పాహారం ఒక రూపాయి, భోజనం ఐదు రూపాయలకు లభింనున్నాయి. క్యాంటీన్లలో  ఉదయ 7గంటల నుంచి 10 గంటల వరకు అల్పాహారం, మధ్యహ్నా 12 గంటల నుంచి 2 గంటల వరకు భోజనం లభించనున్నాయి. అల్పాహార మెనూలో ఇడ్లీ, ఉప్మా ,పొంగల్…..మధ్యహ్నా భోజనం మెనూలో పెరగన్నం, పులిహొర, సాంబారు అన్నం ….రాత్రి భోజనం మెనూలో 2 చపాతి, శాఖాహార కూర లభిస్తాయి. ప్రతీ రోజూ 500 మందికి అల్పాహారం, భోజనం అందేలా చర్యలు తీసుకోనున్నారు.

anna canteen

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *