Ananthapur District History

ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లా అయిన ఒకటి అనంతపురం ఇది  1344-1377 మధ్య బుక్కదేవరాయలు ఆస్థానంలో మంత్రిగా పనిచేసిన చిక్కవడియార్‌ అనంత సాగరం అనే పెద్ద చెరువుకు ఇరువైపులా అనంతసాగరం, బుక్కరాయసముద్రం అనే రెండు గ్రామాలను నిర్మించాడు. చిక్కవడియార్‌ రాజుకు అనంతరస అనే బిరుదు కారణంగా నగరానికి అనంతపురం పేరు వచ్చింది.

 1882 ఆంధ్రప్రదేశ్లో  అనంతపురం జిల్లా ఆవిర్భవించింది. అంతకు ముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లా విస్తీర్ణంలో భాగంగా కడప జిల్లాలోని కదిరి, ముదిగుబ్బ, నల్లమాడ, నంబులపూలకుంట, తలుపుల, నల్లచెరువు, ఓబుళదేవరచెరువు, తనకల్లు, ఆమడగూరు మండలాలు 1910లో అనంతపురం జిల్లాలో కలిశాయి. తిరిగి 1956లో బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్న రాయదుర్గం, డి.హిరేహాళ్‌, కణేకల్లు, బొమ్మనహాళ్‌, గుమ్మగట్ట ప్రాంతాలను అనంతపురం జిల్లాలో చేర్చి విస్తరించారు.

జిల్లా విస్తీర్ణం 19,130 చ.కి.మీ. జిల్లాను అనంతపురం, ధర్మవరం, పెనుకొండ మూడు రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. జిల్లాలో మొత్తం 63 మండలాలున్నాయి. అనంతపురం డివిజన్లో 20 మండలాలు, ధర్మవరం డివిజన్లో 17 మండలాలు, పెనుకొండ డివిజన్లో 26 మండలాలు ఉన్నాయి. 964 రెవెన్యూ గ్రామాలు, 1005 గ్రామపంచాయితీలు, ఏడు మున్సిపాలిటీలున్నాయి. అనంతపురం కార్పోరేషన్‌.

ananta mandals anantapur

Comments

comments

You may also like...