• Uncategorized
  • 0

Rs.3,760 Crores is the estimated loss in Andhra Pradesh Says Chandrababu Naidu.

వర్షాలు వరదల వల్ల రాష్త్రంలో రూ3,760 కోట్ల నష్టం వాటిల్లిందని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర బృందాలకు వివరించారు. రాష్త్రంలో వరదలు కరువు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు ఈ రోజు విజయవాడలో సీఎం చంద్రబాబుతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారితో చంద్రబాబు మాట్లాడుతూ అల్పపీడనం వల్ల నాలుగు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. కరువు వరద నష్టాలను అంచనావేసి రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కోరారు.cm

Comments

comments

You may also like...