పొట్ట మరియు లావు తగ్గడానికి సూచనలు

1. ఒక టీస్పూన్ మెంతులు పొడి నిద్రపోయే ముందు వెచ్చని నీటితో తీసుకోండి.

2. ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణం మీ మధ్యాన భోజనం తర్వాత వెచ్చని నీటితో తీసుకోండి.
మధ్యానం భోజనం అయిన తరువాత నిద్రపొకూడదు.
3. తెలవారుఝామున గోరు వెచ్చటి నీటిలో తేన నిమ్మకాయ పిండుకుని తాగాలి.
ప్రతి రోజు 1 లేద 2 km నడవాలి.
4. వంటలో నూనె , దుంపలు , మసాలాలు మానేస్తే మంచిది . మానలేక పోతే కనీసం తగించడం మంచిది.

పైన తెలిపిన ప్రకారం గా ప్రతి రోజు చేయడం వలన ఆరోగ్యం బాగావుతుంది మరియు పొట్ట కూడా తగ్గుతుంది .ObeseGuidlinew

Comment here