• Uncategorized
  • 0

రాజమండ్రిలో చిన్నారి కిడ్నాప్…???

rajahmundrybabymissing

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్సుకు చెందిన ఒక కాన్వెంట్ లో నర్సరీ చదువుతున్న చిన్నారి పాప మేఘనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్.. చేశారు.. తల్లిదండ్రులను సొమ్ములు చెల్లించాలని అగంతకులు బెదిరించారు.. ఆల్కాట్ గార్డెన్స్ పరిసరప్రాంతాలలో స్ధానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.. అయితే పశ్చిమగోదావరి జిల్లా ప్రకాష్ నగర్ పాలెం వద్ద అగంతకులు చిన్నారి వదిలేసి వెళ్ళిపోయారని తెలిసింది.. పోలీసుల రక్షణలో చిన్నారి ఉంది.. మరి కొద్ది సేపటిలో పాపను రాజమండ్రి తీసుకురానున్నారని తెలిసింది.. ప్రస్తుతం రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్ లో బాలిక ఇంటి వద్దకు పోలీసు అధికారులు సిబ్బంది ఉన్నారు.. దర్యాప్తు ప్రారంభించారు.. మరో ముప్పయి నిమిషాలలో చిన్నారిని రాజమండ్రి తీసుకువస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న స్ధానికులు ఊపిరి పీల్చుకున్నారు..

#meghanamissing

#RAJAHMUNDRY

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *